Home
Global Tensions
Global Tensions News
-
US-IRAN WAR: ఇరాన్‌పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
US-IRAN WAR: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ముదిరే పరిస్థితి ఏర్పడింది. వచ్చే వారం ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయిల్ భారీ దాడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాడికి సంబంధించిన టార్గెట్స్ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని సీఎన్ఎన్తో పాటు న్యూయార్క్ టైమ్స్ నివేదించాయి. శాంతి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో మళ్లీ ‘‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’’ని తీవ్రతరం చేసేందుకు యూఎస్ సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగిసిన తర్వాత ఈ వార్తలు గుప్పుమన్నాయి. ఇరాన్… -
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్‌పై విజయం సాధిస్తాం.!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కారస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తనను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గించదని, ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వాషింగ్టన్లో జరిగిన ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డ అనంతరం మీడియాతో మాట్లాడారు ట్రంప్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాల్పులకు ఇరాన్ యుద్ధంతో సంబంధం ఉండే అవకాశాలు తక్కువగా… -
Putin Nuclear Test: ఇక పుతిన్ వంతు.. అణ్వాయుధ పరీక్షలకు ఆదేశించిన రష్యా అధ్యక్షుడు!
Putin Nuclear Test: అమెరికా అణు క్షిపణిని ప్రయోగించిన కొన్ని గంటల తర్వాత బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు. పుతిన్ ఉత్తర్వును యుద్ధ ప్రకటనగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే గత వారం రష్యా, చైనా, పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని పేర్కొంటూ ట్రంప్ అమెరికాలో అణు పరీక్షలను ప్రారంభించారు. దానికి ప్రతీకార చర్యలుగా పుతిన్ కూడా రష్యాలో అణు పరీక్షలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. READ… -
Pakistan: ట్రంప్‌పై పాకిస్థాన్ ఆగ్రహం.. “అబద్ధాలకోరు” అని ముద్ర..
Pakistan: పాకిస్థాన్ రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనను పాక్ తోసిపుచ్చింది. పాకిస్థాన్ అణు పరీక్షలను తిరిగి ప్రారంభించిన మొదటి దేశం కాదని ఓ పాకిస్థాన్ సినియర్ అధికారి అన్నారు. "పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహించిన మొదటి దేశం కాదు.. అలాగే అణు పరీక్షలను తిరిగి ప్రారంభించిన మొదటి దేశం కూడా కాబోదు." అని తెలిపారు. అమెరికా అధ్యక్షుడి వాదనను అబద్ధాలకోరుగా తోసిపుచ్చారు. కాగా.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్,…
తాజావార్తలు
-
Naman Dhir: విధ్వంసకర ఇన్నింగ్స్‌తో.. టీం మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారిన నమన్ ధీర్.. ఎందుకంటే..
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. బోనిన్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు!
-
Saudi Arabia flight update: సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు.. రియాద్ ఎయిర్‌పోర్ట్‌లో T1, T2 టెర్మినళ్లు పునఃప్రారంభం
-
Shreyas Iyer: “తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే”.. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..
-
Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!