Home
Global Star Ram Charan
Global Star Ram Charan News
-
Peddi :‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ విడియోతో సోషల్ మీడియా షేక్..!
రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్లో తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ అనౌన్స్మెంట్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు మేకర్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. లేటెస్ట్ ప్రోమో ప్రకారం, ‘పెద్ది’ చిత్ర గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మే 18న ముంబైలో అత్యంత భారీ స్థాయిలో… -
Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ భారీ యాక్షన్ నైట్ సీక్వెన్స్ షూటింగ్..!
Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా సినిమా ‘పెద్ది’. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఈ సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో దేశవ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ చేసిన సంగతి విధితమే. అద్భుతమైన టీం, పవర్ ఫుల్ కొలాబరేషన్ తో ‘పెద్ది’ సినిమా భారతీయ సినిమాలలో కొత్త ప్రమాణాలను క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది.… -
Ram Charan : రామ్ చరణ్ కి అరుదైన గౌరవం.. లండన్ బయలుదేరిన మెగా ఫ్యామిలీ!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అరుదైన ఘనత అందుకోబోతున్నారు. మేడం టుస్సాడ్స్ లండన్ వ్యాక్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లండన్ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ ఆయనే కాబోతున్నారు. నిజానికి గతంలోనే ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల విగ్రహాలను ఆవిష్కరించారు, కానీ అవి సింగపూర్, దుబాయ్ మ్యూజియంలలో ఉన్నాయి. కానీ ప్రధానమైన లండన్ మ్యూజియంలో ఇప్పుడు… -
SJ Suryah: దీనమ్మ.. దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందంటున్న సూర్య
SJ Suryah About Gamechanger: నటుడు ఎస్ జె సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా నుండి తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడే. ఇకపోతే, ప్రస్తుతం రామ్ చరణ్ కథానాయకుడుగా, క్రీజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ సినిమాలో కూడా ఆయన ఒక కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా జనవరి 10,… -
Ram Charan: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరణే.. అరుదైన గౌరవం
స్టార్ హీరో రామ్‌చరణ్ అరుదైన ఘనత సాధించారు. ఇండియా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అయింది. అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. చరణ్ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు, మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే రామ్ చరణ్ పెంపుడు కుక్క రైమ్… -
RC 17: పుట్టిన రోజుకు ముందే పండుగ మొదలెట్టండి.. రికార్డుల వేటకు రంగస్థలం కాంబో రిపీట్!
రామ్ చరణ్ పుట్టినరోజుకు సరిగ్గా రెండు రోజుల ముందు సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయాన్ని ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటన వచ్చింది. -
Ram Charan: బ్రేకింగ్.. నెట్ ఫ్లిక్ సీఈఓ తో మెగా ఫ్యామిలీ భేటీ..
Ram Charan: హైదరాబాద్ లో ఒక పవర్ హౌస్ సమావేశం జరిగింది. ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరాండోస్ మొట్ట మొదటిసారి హైదరాబాద్ కు విచ్చేశాడు. ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి చేరుకొని మెగా ఫ్యామిలీతో ముచ్చటించారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
PCB: కీలక నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్..
-
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
-
Semi Final: సెమీఫైనల్‌కు తిలక్ వర్మ, రజత్ పాటిదార్.. అందరి కళ్లు వైభవ్ బ్యాటింగ్‌పైనే..
-
Sheikh Hasina: 2 ఏళ్ల తర్వాత పబ్లిక్‌లోకి షేక్ హసీనా.. కీలక ప్రకటన చేయనున్న మాజీ ప్రధాని
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!