Home
Global Market
Global Market News
-
Stock Market: మార్కెట్‌కు జోష్ తెచ్చిన ఈయూ ప్రకటన.. భారీ లాభాల్లో సూచీలు
హమ్మయ్య.. దేశీయ స్టాక్ మార్కెట్ తేరుకుంది. కొద్ది రోజులుగా గ్రీన్లాండ్ వివాదం.. అంతర్జాతీయంగా ఉద్రిక్తల కారణంగా స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. ఈ వారం ప్రారంభం నుంచి కూడా భారీ నష్టాలను చవిచూసింది. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. -
Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. రికార్డ్ స్థాయిలో సిల్వర్ ధర
బంగారం ప్రియులకు ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. బుధవారం మాత్రం ఝలక్ ఇచ్చాయి. క్రిస్మస్ పండగ సమయానికైనా తగ్గుతాయేమోనని గోల్డ్ లవర్స్ భావించారు. కానీ అందుకు భిన్నంగా ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు. -
Stock Market: ఇండిగో సంక్షోభం ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ఏడాది చివరిలో ఊహించని నష్టాలను ఎదుర్కొంటోంది. గత కొద్ది రోజులుగా దేశంలో ఇండిగో సంక్షోభం నడుస్తోంది. -
Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
మగువలకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. క్రిస్మస్ సమయానికైనా తగ్గుతాయేమోనని భావిస్తున్న పసిడి ప్రియులకు నిరాశే ఎదురవుతోంది. రోజుకోలాగా ధరలు ఉంటున్నాయి. -
Gold Rates: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు కాస్త శాంతించాయి. కొద్దిరోజులుగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు కూల్‌గా ఉన్నప్పటికీ ధరలు మాత్రం దిగిరావడం లేదు. దీంతో గోల్డ్ లవర్స్ నిరాశ చెందుతున్నారు. తగ్గితే కొనుగోలు చేద్దామనుకుంటుంటే దిగి రావడం లేదు. -
Gold Rates: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
మగువలకు శుభవార్త. బంగారం ధరలు గురువారం తగ్గాయి. రెండు రోజుల పాటు భారీగా పెరిగిన ధరలు.. ఈరోజు మాత్రం కాస్త ఉపశమనం కలిగించింది. బంగారం ధరలు రోజుకో మాదిరిగా ఉంటున్నాయి. -
Stock Market: మార్కెట్‌కు కొత్త జోష్.. ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన నిఫ్టీ
స్టాక్ మార్కెట్‌కు సరికొత్త జోష్ వచ్చింది. గురువారం మార్కెట్ ప్రారంభం కాగానే భారీ లాభాలతో ప్రారంభమైంది. సూచీలు గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. కొద్దిరోజులుగా ఒడిదుడుకులతో కొట్టుమిట్టాడుతున్న సూచీలు.. ఈరోజు సరికొత్త రికార్డ్ దిశగా దూసుకెళ్లాయి -
Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
గోల్డ్ లవర్స్‌కు ధరలు మళ్లీ షాకిచ్చాయి. రెండు.. మూడ్రోజుల పాటు వరుసగా తగ్గుతున్న ధరలు.. బుధవారం మరొకసారి ఝలక్ ఇచ్చాయి. -
Stock Market: మార్కెట్లో కొత్త జోష్.. భారీ లాభాల్లో దూసుకెళ్తున్న సూచీలు
దీపావళి తర్వాత స్టాక్ మార్కెట్లో కొత్త జోష్ కనిపిస్తోంది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్ మాత్రం కళకళలాడుతోంది. గురువారం ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. -
Stock Market: భారీ లాభాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం భారీ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా కొద్దిరోజులుగా ఒడుదుడుకులకు గురవుతోంది. ఓ వైపు ట్రంప్ వాణిజ్యం.. ఇంకోవైపు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో సతమతం అవుతోంది. ప్రస్తుతం మార్కెట్ గాడిలోపడింది. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ముగిసింది.
తాజావార్తలు
-
Dhanush: విజయ్ బాటలో ధనుష్.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ!?
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
ట్రెండింగ్
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!