Gold and Silver: వెండి తొలిసారి 2 లక్షల మార్క్ దాటేసింది.. బంగారం కూడా చరిత్ర సృష్టించింది.. శుక్రవారం నాడు వెండి ధర అకస్మాత్తుగా పెరగడంతో కిలోకు రూ.2 లక్షలు దాటింది. బంగారం కూడా ఈరోజు కొత్త రికార్డు స్థాయిని తాకింది.. ఈరోజు MCXలో బంగారం దాదాపు రూ.2,500 పెరిగి, 10 గ్రాములకు రూ.1,34,966 రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. భారత స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత సాయంత్రం బంగారం మరియు వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది..…