భారత జట్టుతో రేపు ( బుధవారం ) జరుగబోయే నామమాత్రపు మూడో వన్డేలో ఇద్దరు ఆస్ట్రేలియా స్టార్లు ప్లేయర్లు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గాయాల కారణంగా తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్ మూడో వన్డేలో బరిలో దిగుతున్నట్లు తెలుస్తుంది.