Vijay Devarakonda-Rashmika: తెలుగు చిత్ర పరిశ్రమలోని అత్యంత డిమాండ్ జంటగా నిలిచిన హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్‌తో అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసారు. కొన్నేళ్లుగా ప్రేమ సంబంధంలో ఉన్న ఈ జంట గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెల్చుకుంది. లవ్ కపుల్ అయిన విజయ్-రష్మిక ల రిలేషన్ షిప్ గురించి సోషల్ మీడియాలో తరచూ రూమర్స్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తమ లవ్ రూమర్లకు ఫుల్ స్టాప్…