15 people dead after girder Launching Machine used for bridge construction collapses in Thane: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గిర్డర్ యంత్రం కుప్పకూలి 15 మంది కార్మికులు మృతిచెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్ర థానే జిల్లాలోని షాపూర్‌లో మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేస్-3 రోడ్డు పనుల్లో భాగంగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని…