Home
Ginger
Ginger News
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
వర్షాకాలంలో పెరిగే తేమ, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. గాలిలో తేమ పెరగడం వల్ల సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెంది, మన శరీర రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. ఇలాంటి సమయంలో ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండవచ్చు. దానికి ఒక అద్భుతమైన సహజ నివారణే ‘పచ్చి అల్లం – బెల్లం’ కషాయం. గొంతు ఆరోగ్యానికి అల్లం ఎలా తోడ్పడుతుంది? పచ్చి… -
Vimal Masala Soda: ఎంతకు తెగించార్రా.. విమల్ పాన్ మసాలా ట్రై చేసారా మీరు.. వీడియో వైరల్
Vimal Masala Soda: ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా పుణ్యమా అంటూ వివిధ రకాల స్ట్రీట్ ఫుడ్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వంటకాలు ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటాయి. మరికొన్ని చూస్తూనే భయపడేలా చేస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఒక ప్రత్యేక రకం షోడా గురించి. విమల్ పాన్ మసాలా కలిపి కొత్త రకమైన మసాలా షోడా తయారు చేసారు. సోషల్ మీడియాలో… -
Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యలతో పోరాడుతున్నారా.. ఇలా ట్రై చేయండి..
మీరు గ్యాస్ట్రిక్ సమస్యలతో పోరాడుతున్నారా.. మీ అసౌకర్యాన్ని తగ్గించడానికి సహజ నివారణల కోసం చూస్తున్నారా..? అజీర్ణం లేదా డిస్పెప్సియా అని కూడా పిలువబడే గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి మీకు సహాయపడే సమర్థవంతమైన నివారణలను ఓసారి చూద్దాం. * పొట్ట సమస్యలను అర్థం చేసుకోవడం: కడుపులో ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇబ్బంది ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. పొట్ట ఉబ్బరం, వికారం, కడుపు నొప్పి,… -
Health Tips : పరగడుపున వేడి నీటిలో అల్లం వేసి తాగుతున్నారా?
చాలా మందికి పరగడుపున వేడి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.. కొంతమంది నిమ్మకాయ రసం వేసుకొని తాగుతారు.. మరికొంతమంది జీరా పొడి లేదా అల్లం రసం వేసుకొని తాగుతారు.. ఈ సీజన్ లో అల్లం వేసుకొని తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. అల్లంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం,విటమిన్ సి,ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు… -
Health Tips : అల్లంతో ఒక్కసారి ఇలా టీ చేసుకొని తాగితే చాలు.. జలుబు ఇట్టే తగ్గుతుంది..
అల్లం ఎన్నో రోగాలను నయం చేస్తుంది.. అందుకే అల్లం ను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు..అల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిని ఎక్కువగా కూరల్లో వాడతాం. ఆయుర్వేదంలో కొన్ని మూలికలు ఇన్ఫెక్షన్లతో పోరాడి ఇమ్యూనిటీని బలంగా చేస్తుంది. వీటిలో కొన్నింటితో టీ, కాఫీలు చేసుకుని తాగితే చాలా వరకూ జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.అల్లంలో విటమిన్ సి, మెగ్నీషియం ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.. అల్లంను టీ చేసుకొని తాగడం వల్ల… -
Throat Pain: గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఇవి ఓసారి ట్రై చేయండి
Remedies For Throat Pain and Infection: వర్షాకాలంలో ప్రధానంగా వేధించే సమస్యలలో జలబు, దగ్గు ముఖ్యమైనవి. ఇక వీటితో పాటు గొంతు నొప్పి కూడా చాాలా మందిని వేధిస్తూ ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండటం గొంతు నొప్పికి కారణమవుతుంది. ఈ కాలంలో చాాలా మందికి ఉదయం లేచే సరికి గొంతు పట్టేస్తూ ఉంటుంది. మరికొంతమందికి ఈ గొంతునొప్పి రోజులు తరబడి వేధిస్తూ ఉంటుంది. అయితే కొన్ని రకాల కషాయాలను తాగడం ద్వారా ఇంటి చిట్కాలతోనే ఈ… -
Health Tips : అల్లంతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
అల్లం మసాలా వంటలకు రుచిని పెంచడం మాత్రమే కాదు.. ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇప్పుడు వద్దన్నా అనేక రోగాలు వస్తుంటాయి.. అయితే అల్లంను నిత్యం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. మరి అల్లంను ఎలా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. *. జీర్ణ సమస్యలు ఎలాంటివైనా సరే.. అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. కాస్తంత అల్లం రసం… -
Health Tips: తాజా అల్లం, శొంఠి రెండింటిలో ఏది ఆరోగ్యానికి బెస్ట్
Health Benefits of Ginger and Dry Ginger: అల్లం ఆహారానికి రుచిని పెంచుతుంది. అది మాత్రమే కాకుండా అల్లంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. మసాలా కూరల్లో మాత్రమే కాకుండా అల్లాన్ని టీ లాంటి పానీయాల్లో కూడా ఉపయోగిస్తారు. అల్లంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో చాలా ఏళ్ల నుంచి దానిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తున్నారు. అయితే తాజా అల్లం, పొడి అల్లం ఆరోగ్యానికి వేరే వేరేగా ఉపయోగపడతాయి. వీటి లక్షణాలు వేరుగా ఉంటాయి. పొడి అల్లాన్నే… -
Belly Fat:ఈ డ్రింక్ ను తాగితే 7 రోజుల్లోనే కొవ్వు మైనంలా కరిగిపోతుంది..
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. అది పెరిగినంత సులువుగా తగ్గదు.. దాంతో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మందికి సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం వలన శరీరంలో పెరిగిపోయే ఎక్స్ ట్రా ఫ్యాట్ మన శరీరానికి ఎంతో హాని చేస్తుంది.. ఇలాంటి పరిస్థితి నుంచి బయట పడటానికి చాలా మంది ఆయుర్వేదం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. మనం ఈరోజు బెల్లీ ఫ్యాట్ ను న్యాచురల్ పద్దతిలో ఎలా… -
Ginger: పొలాల్లో అల్లం దొంగతనం.. సీసీ కెమెరాలు పెట్టిన రైతన్నలు
Ginger: గతంలో జరిగిన దొంగతనాలన్నీ బంగారం కోసమో.. డబ్బుల కోసమో జరిగేవి. కానీ ప్రస్తుతం కూరగాయల కోసం దొంగతనాలు జరుగుతున్నాయి. ఇది ఒకింత ఆశ్చర్యం మరోవైపు ఆందోళన కలిగించే అంశం.
తాజావార్తలు
-
Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..
-
Hyundai 26 New Cars: మారుతి, టాటా, మహీంద్రాకు షాక్.. హ్యుందాయ్ దూకుడు.. భారత మార్కెట్లోకి 26 కొత్త కార్లు
-
CJP Protest: బ్రిక్స్ సదస్సుకు ముందే కాక్రోచ్ నిరసన ఎందుకు..?
-
Nepal Floods: నేపాల్ జలప్రళయానికి కారణమిదేనా? వెలుగులోకి ఇస్రో కీలక ఆధారాలు
-
Mir Alam Lake : మిర్ ఆలం చెరువుకు మహర్దశ.. హైదరాబాద్లో కొత్త టూరిజం హబ్
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?