సోషల్ మీడియాని హైజాక్ చేసి దళపతి విజయ్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. విజయ్ నటిస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘గిల్లీ’ రీరిలీజ్ అవుతుంది అనే వార్త బయటకి వచ్చింది. రీరిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయంలో కూడా క్లారిటీ రాలేదు కానీ రిలీజ్ అవుతుంది అనే విషయం తెలియగానే సోషల్ మీడియాలో గిల్లీ, విజయ్, దళపతి ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తూ మంచి జోష్ లో ఉన్నారు విజయ్ ఫ్యాన్స్. మహేష్ బాబు నటించిన ఒక్కడు…