Draupadi 2: రిచర్డ్ రిషి హీరోగా నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద సోల చక్రవర్తి నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ సినిమాలో రక్షణ ఇందుసుదన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా బుధవారం రోజున ఈ సినిమా నుంచి ‘తారాసుకి..’ అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మహ్మబీన్ తుగ్లక్ పాత్రలో నటిస్తోన్న చిరాగ్ జానీపై ఈ పాటను చిత్రీకరించారు. పీరియాడిక్ టచ్‌తో సాగే ఈ పాట మంచి బీట్‌తో…