దర్శకుడు, కథకుడు జి.నాగేశ్వర రెడ్డిని చూడగానే బాగా తెలిసిన వాడిలా అనిపిస్తుంది. ఆయన సినిమాలు, వాటిలోని అంశాలు సైతం మన చుట్టూ జరిగినట్టే ఉంటాయి. అయితే వాటిలో ఆయన కితకితలు పెట్టే హాస్యాన్ని జోడించి, రంజింప చేసిన తీరు భలేగా ఆకట్టుకుంటుంది. ఇప్పటి దాకా 17 చిత్రాలు రూపొందించిన నాగేశ్వర రెడ్డి ఈ యేడాది �