జనాలను థీయేటర్‌కి తీసుకురావడం ప్రజంట్ ఛాలేంజ్ లా మారింది. OTT దీనికి ముఖ్య కారణం అని చెప్పవచ్చు. అందుకే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయిన ప్రమోషన్స్ మాత్రం పక్కా చేయాల్సిందే. కానీ ఘాటి’ సినిమా ప్రమోషన్లలో హీరోయిన్ అనుష్క శెట్టి హాజరు కాకపోవడం సినీ వర్గాల్లో, అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఆమె ముందుగానే చెప్పడంతో.. బృందం ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ సినిమా కంటెంట్ ద్వారానే హైప్ సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. Also Read : Nargis Fakhri :…
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఆకట్టుకున్న అనుష్క శెట్టి.. ఈ మధ్యకాలంలో కొద్దిగా స్లో & స్టడీగా సినిమాలు చేస్తోంది. ఈ సారి పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో ‘ఘాటి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్‌కి సిద్ధమవుతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యాక్షన్-క్రైమ్ డ్రామా, గంజాయి మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో అనుష్క ఓ శక్తివంతమైన గిరిజన మహిళ గా కనిపించనుంది. ఇప్పటికే…