Ghani ట్రైలర్ రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ‘గని’లో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, సాయి మంజ్రేకర్ వంటి నటినటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించి ఇప్పటికే హైప్‌ని సృష్టించాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో వరుణ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. రెనైసాన్స్ పిక్చర్స్,…