మెగా పవర్ స్టార్ వరుణ్ తేజ్ ‘గని’ అనే స్పోర్ట్స్ డ్రామాతో ఈ నెలాఖరున థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఎట్టకేలకు ఈ నెల 25న విడుదలకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. దీంతో ఆఖరి నిమిషంలో సినిమాకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. Read Also : F.I.R: తలసానికి…