Ghaati : సీనియర్ హీరోయిన్ అనుష్క ఘాటీ సినిమాతో రాబోతోంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తో మంచి అంచనాలు పెంచేసింది. సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ సెన్సార్ రిపోర్టు బయటకు వచ్చింది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు మూవీ టీమ్ ను మెచ్చుకున్నట్టు తెలుస్తోంది. మూవీలో అనుష్క నటనకు వాళ్లు ఫిదా అయినట్టు…