Home
Gerald Coetzee
Gerald Coetzee News
-
IPL 2026-SRH: ఎస్ఆర్హెచ్ నుంచి కీలక అప్డేట్.. సన్‌రైజర్స్‌లోకి ముంబై ఇండియన్స్ పేసర్!
ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు ఎస్ఆర్హెచ్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ గెరాల్డ్ కోయిట్జీని జట్టులోకి తీసుకున్నట్లు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ తెలిపింది. గాయం కారణంగా టోర్నీకి దూరమైన డేవిడ్ పైన్ స్థానంలో గెరాల్డ్‌కు ఎస్ఆర్హెచ్ అవకాశం ఇచ్చింది. మిగిలిన సీజన్ కోసం కోయెట్జీ ఎస్ఆర్హెచ్ తరఫున ఆడనున్నాడు. డేవిడ్ పేన్ కాలివేళ్ల వద్ద… -
SA vs IND: వరుణ్ మాయ చేసినా.. రెండో టీ20లో భారత్‌కు తప్పని ఓటమి!
మొదటి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న భారత్‌కు రెండో టీ20లో ఓటమి తప్పలేదు. గెబేహా వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 125 పరుగుల లక్ష్యాన్ని ప్రొటీస్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (5/17) మాయతో భారత్‌ను గెలుపు దిశగా నడిపించినా.. ట్రిస్టియన్ స్టబ్స్ (47 నాటౌట్; 41 బంతుల్లో 7×4), కొయెట్జీ (19; నాటౌట్; 9… -
Hardik Pandya Captaincy: హార్దిక్ పాండ్యా సారథ్యం ఎవరికీ తీసిపోదు: కొయిట్జీ
Gerald Coetzee on Hardik Pandya Captaincy: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ నుంచి ముందుగా వైదొలిగిన టీమ్ ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించిన ముంబై.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవాలని చూస్తోంది. అయితే ముంబై జట్టులో ఆటగాళ్ల మధ్య విభేదాలు, కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై అసంతృప్తి అంటూ సోషల్ మీడియాలో చాలానే కథనాలు వస్తున్నాయి. ఇలాంటి వివాదాల నేపథ్యంలో తమ కెప్టెన్‌ను పేసర్ గెరాల్డ్ కొయిట్జీ వెనకేసుకొచ్చాడు.… -
MI v PBKS: ముంబై బౌలర్ల జోరు.. బెంబెలేత్తిపోయిన పంజాబ్ బ్యాటర్లు
ముల్లన్ పూర్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఇక, లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ జట్టు పీకల్లోతూ కష్టాల్లో పడింది. -
Big Wide: మరీ ఇంత పెద్ద వైడా.. కెమెరామ్యాన్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు! వీడియో చూసి షాకవుతున్న ఫ్యాన్స్
South Africa Pacer Gerald Coetzee bowled a big wide vs Netherlands: క్రికెట్ ఆటలో ఓ బౌలర్ ‘వైడ్’ బాల్స్ వేయడం సహజమే. అయితే ఆ వైడ్ బాల్స్ మార్జిన్స్‌లో ఉంటాయి. క్రీజుకు ఒకటి లేదా రెండు అంగుళాల దూరంలో బంతి వెళుతుంటుంది. ఎప్పుడో ఒకసారి మాత్రమే బౌలర్ మరీ దూరంగా బంతిని వేస్తాడు. తాజాగా ఓ బౌలర్ భారీ వైడ్ వేశాడు. ఎంతలా అంటే బంతి ఏకంగా కీపర్ చేతుల్లోకి కాకుండా.. ఫస్ట్…
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!