తినేందుకు చుట్టూ రుచికరమైన భోజనం ఉన్నది. కడుపులో ఆకలిగా కూడా ఉన్నది. కానీ తినేందుకు వీలులేకుంటే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. ఇలాంటి పరిస్థితే ఓ వ్యక్తికి ఎదురైంది. అతినిపేరు జార్జ్ వలానీ. 1978లో ఆయిల్ అండ్ జనరల్ మిల్స్ లిమిటెడ్ అనే కంపెనీకి డిస్ట్రిబ్యూటర్‌గా ఉండేవాడు. ఈ కంపెనీ ఉదయ్‌పూర్ కేంద్రంగా ఉండేది. ఆ కంపెనీతో ఉన్న మంచి సంబంధాల కారణంగా జార్జ్ ఆ కంపెనీకి సంబందించి 3500 షేర్లు…