అందం, చలాకీ నటనతో యువ హృదయాలను దోచిన నటి జెనీలియా. దాదాపు అందరు హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ, బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహ బంధం లోకి అడుగు పెట్టి సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ప్రజంట్ ఆమె ఇప్పుడు సెకండ్ ఈన్నింగ్ ప్రారంభించి సెలెక్టివ్‌గా ప్రాజెక్టులు చేస్తోంది. ఈ నెల 20న విడుదల కానున్న ‘సితారే జమీన్ పర్’ అనే చిత్రంలో అమీర్…