క్యూట్ బ్యూటీ అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ “గీతాంజలి” సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కింది.ఈ సినిమా హీరోయిన్ అంజలి కెరీర్‌లో 50వ మూవీగా తెరకెక్కింది.శివ తుర్లపాటి ఈ హారర్ కామెడీ చిత్రానికి దర్శకత్వం వహించారు.ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాకు కథను అందించదాంతో పాటుగా నిర్మాతగా కూడా వ్యవహరించారు.”గీతాంజలి మళ్ళీ వచ్చింది” మూవీ ఏప్రిల్ 11 న ప్రేక్షకుల…