Kantara Release in Telugu: ఈ ఏడాది కేజీఎఫ్-2, చార్లీ 777 తర్వాత కన్నడలో విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న మూవీ ‘కాంతార’. గత నెలలో కన్నడ భాషలో ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు బుక్ మై షోలో 99 శాతం రేటింగ్ ఉండటం విశేషం. 50 వేల మంది ఓటు వేసినా ఈ స్థాయిలో పర్సంటేజ్ ఉండటం అంటే గొప్ప విషయమే. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఇప్పుడు తెలుగులో…