రీసెంట్లీ మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో కేరళ బాక్సాఫీసుపై దండయాత్ర చేస్తున్నాడు. ఇప్పటికే గత ఏడాది చివరిలో బర్రోజ్ ను దింపితే.. జనవరిలోనే తుదరం చిత్రాన్ని తీసుకు వస్తున్నాడు. ఇప్పుడు ఇదే ఫాలో అవుతన్నాడు మమ్ముట్టి. వరుస నెలల్లో టూ ప్రాజెక్టులతో దూసుకొస్తున్నాడు ఈ మాలీవుడ్ మెగాస్టార్. గౌతమ్ వాసు దేవ్ మీనన్ దర్శకత్వంలో వస్తున్న ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ సంక్రాంతి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. Also…