Home
Gautham Thinnanuri
Gautham Thinnanuri News
-
Gowtam Tinnanuri : తెలుగు దర్శకుడికి బీటౌన్ ఫిదా… స్టాండింగ్ ఒవేషన్
నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన “జెర్సీ” చిత్రం ఇప్పుడు అదే పేరుతో హిందీలో రీమేక్ అయిన విషయం తెలిసిందే. హిందీలో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఒరిజినల్‌కి దర్శకత్వం వహించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రీమేక్ కు కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రాగా, అంతకుముందే విడుదల కావాల్సిన ‘జెర్సీ’ చాలాసార్లు వాయిదా పడింది. ‘KGF – 2’ ఇప్పటికీ బాక్సాఫీస్‌ని శాసిస్తున్న… -
నెక్స్ట్ మూవీకి రామ్ చరణ్ షాకింగ్ రెమ్యూనరేషన్ ?
దర్శక దిగ్గజం రాజమౌళి మాగ్నమ్ ఓపస్ యాక్షన్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ డమ్ ను సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత వరుసగా మరో రెండు భారీ ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టాశారు చరణ్. అందులో విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్సీ 15’ చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే ‘ఆర్సీ 16’కూడా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లు జోరుగా సాగిస్తున్నారు టీం. ఈ నేపథ్యంలో చెర్రీ రెమ్యూనరేషన్ గురించి నేషనల్… -
కొన్ని సార్లు సోల్ మిస్ అవ్వొచ్చు… కానీ… హిందీ ‘జెర్సీ’పై నాని కామెంట్స్
షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘జెర్సీ’ మేకింగ్ వీడియో నిన్న విడుదలైంది. తెలుగులో నాని హీరోగా నటించిన సూపర్ హిట్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ 2019లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ అదే పేరుతో ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. అయితే తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కావడం విశేషం. తాజాగా విడుదలైన సినిమా హిందీ ట్రైలర్ పై… -
రేపే హిందీ ‘జెర్సీ’ ట్రైలర్
తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ’ సినిమాను అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు గౌతమ్ తిన్ననూరి. హిందీలో ఈ సినిమాను అల్లుఎంటర్ టైన్ మెంట్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కలసి నిర్మిస్తున్నాయి. షాహిద్ కపూర్ హీరోగా మృణాలిని రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను 23వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు…
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!