Gautam Gambhir Likely To Say Good Bye To KKR: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ గుడ్ బై చెబుతున్నాడా?.. భారత జట్టు హెడ్ కోచ్‌గా గౌతీ ఎంపిక ఖాయం అయినట్లేనా?.. అంటే అవుననే సమాధానం వస్తోంది. అంతేకాదు టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్దమే అంటూ గంభీర్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. భారత జట్టుకు కోచ్ కావడాన్ని ఇష్టపడతానని, జాతీయ జట్టుకు శిక్షణ ఇవ్వడం కంటే…