అదానీ కుమారుడు జీత్ అదానీ, దివా షా వివాహం ఘనంగా జరిగింది. అతిరథ మహరథుల సమక్షంలో అంతరంగ వైభవంగా పెళ్లి జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వివాహ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
BiggBoss 8 : బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికి తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇటీవల సీజన్ 8 కూడా అన్ లిమిటెడ్ టర్న్‌లు, ట్విస్ట్‌లతో పూర్తయింది.
ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. అన్ లిమిటెడ్ టర్న్‌లు, ట్విస్ట్‌లు అంటూ.. సెప్టెంబర్ 01 ఆదివారం నాడు ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 నేటితో ముగిసింది. దాదాపు 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్ సీజన్ 8లో విజేత ఎవరనే విషయం తేలిపోయింది. కన్నడ మలియక్కల్ నిఖిల్ బిగ్‌బాస్ సీజన్ 8గా నిలిచాడు. రన్నరప్‌గా గౌతమ్ అవతరించాడు.
BiggBoss 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఈ వారంతో పూర్తి కాబోతుంది. దాదాపు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. డిసెంబర్ 15 ఆదివారం సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది.
Gautam Theatre Performance in London: తన కుమారుడు గౌతమ్ ఘట్టమనేనిని చూస్తే చాలా గర్వంగా ఉందని నమ్రతా శిరోద్కర్ తెలిపారు. గౌతమ్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడని ప్రశంసలు కురిపించారు. గౌతమ్ తాజాగా లండన్‌లో తన ఫస్ట్ థియేటర్ స్టేజ్ పెర్ఫార్మెన్స్‌ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు సంబంధించి కొన్ని ఫోటోలను నమ్రత ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. గౌతమ్ తొలి ప్రదర్శన గురించి అభిమానులకు తెలియజేస్తూ.. ఆనందం వ్యక్తం చేశారు. ‘గౌతమ్ ఫస్ట్ థియేటర్ స్టేజ్…
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉప్పు, నిప్పులా ఉండే ఆర్సీబీ క్రికెటర్ విరాట్ కోహ్లీ, కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ కలిసిపోయారు. బెంగళూరు, కోల్ కతా మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. టైమ్ ఔట్ సమయంలో గంభీర్ గ్రౌండ్ లోకి వచ్చి కోహ్లీని హత్తుకున్నారు. దీంతో స్టేడియంలోని అభిమానులంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో,…
పదహారేళ్ళ ప్రాయంలో మహేశ్ బాబు ‘పోకిరి’ సినిమా మరో సరికొత్త రికార్డ్ కు శ్రీకారం చుడుతోంది. ఆగస్ట్ 9వ తేదీ ప్రిన్స్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ‘పోకిరి’సినిమా స్పెషల్ షోస్ ప్రదర్శించాలని ఫాన్స్ తీర్మానించారు. మొదట అరవై, డబ్బై థియేటర్లలో ఈ షోస్ వేయాలని అనుకున్నా, ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 175కు పెరిగిపోయింది. ఒక్క నైజాంలోనే 54కు పైగా స్క్రీన్స్ లో ‘పోకిరి’ సినిమాను ప్రదర్శించబోతున్నారు. హైదరాబాద్ లోని ప్రసాద్స్ లోని…