Gas problem: అధిక గ్యాస్ అనేది నిజంగా బాధించే సమస్య. ఇది శరీరంలో మంట కారణంగా జరుగుతుంది. చాలా మందికి గ్యాస్ సమస్య కూడా ఉంటుంది. నలుగురి మధ్య గ్యాస్ విదలాలంటే చాలా సిగ్గుగా ఉంటుంది.
నేటి కాలంలో గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. చిన్నగా కనిపించినా చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రజెంట్ అందరికీ ఉండే కామన్ ప్రాబ్లమ్ ఏంట్రా అంటే అది గ్యాస్ అనే చెప్పాలి.. ఏజ్ తో సంబంధం లేకుండా అందరికి వస్తుంది. టైంకు భోజనం చేయకకోవటం, తీవ్రమైన మానసికి ఒత్తిడి, సరిగా నిద్రలేకపోవటం, ఎక్కువ ఆలోచనలు ఇవన్నీ మితిమీరి గ్యాస్ ట్రబుల్ కి దారితీస్తున్నాయి. జాబ్స్ చేసే వాళ్లకు దాదాపు ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి. ఈ…