యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటించిన పాన్ ఇండియన్ సినిమా ”స్పై”. ఈ సినిమా మంచి బజ్ తో ఈరోజు ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది.బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.సుభాస్ చంద్రభోస్ మరణం వెనుక వున్న రహస్యాలను చేదించే స్పై గా నిఖిల్ నటించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా లో యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతాయని సమాచారం.ప్రేక్షకులను యాక్షన్ అంశాల తో థ్రిల్ చేయడానికి ఈ…