Nagababu: మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక మెగాస్టార్ ను కానీ, పవర్ స్టార్ ను కానీ ఎవరైనా ఏదైనా అంటే వారు ఊరుకొంటారేమో కానీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం సమయం వచ్చినప్పుడు ఇచ్చిపడేస్తాడు.