Home
Gardening Tips
Gardening Tips News
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
ఇంటి గార్డెన్‌లోకి అడుగుపెట్టగానే ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పచ్చదనం, ఆకట్టుకునే రంగురంగుల పూలు కనిపిస్తే ఆ అనుభూతే వేరు. ఎక్కడికో విహారయాత్రకు వెళ్లినట్టుగా మనసుకు హాయిగా అనిపిస్తుంది. అలాంటి రిసార్ట్ తరహా వాతావరణాన్ని సృష్టించడానికి పెద్ద స్థలం, భారీ ఖర్చుతో కూడిన ల్యాండ్‌స్కేపింగ్ అవసరం లేదు. ఇంటి తోటలో సరైన మొక్కలను ఎంచుకుంటే చాలు.. మీ గార్డెన్ రూపురేఖలే మారిపోతాయి. అందంగా కనిపించడమే కాకుండా, రోజువారీ ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు కూడా ఈ పచ్చని… -
Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
Home Gardening: ఇల్లు అందంగా కనిపించడానికి చాలామంది ఖరీదైన ఫర్నిచర్ మాత్రమే కాకుండా రకరకాల మొక్కలను కూడా పెంచుకుంటూ ఉంటారు. మొక్కలు పెంచడం అందరికీ ఇష్టమే కానీ, వాటికోసం ప్రతీసారి బయట మార్కెట్లో కుండీలు కొనాలంటే జేబుకు చిల్లు పడుతుంది. మార్కెట్లో దొరికే కుండీలు చాలా ఖరీదైనవి. ఎంత ఖరీదు ఉన్నప్పటికీ.. మొక్కలు పెంచాలంటే ఖచ్చితంగా మార్కెట్ నుంచే కుండీలు తేవాలని చాలామంది భావిస్తుంటారు.. కానీ ఇంట్లో పచ్చదనం వెల్లివిరియాలంటే మార్కెట్లో లభించే ఖరీదైన కుండీలపై ఆధారపడాల్సిన… -
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
Used Tea Leaves: ప్రతి రోజూ ఉదయం వేడి వేడి టీతో దినచర్యను ప్రారంభించడం మనలో చాలామందికి అలవాటు. టీ తయారు చేసిన తర్వాత మిగిలిపోయే టీ పొడిని నిరుపయోగంగా భావించి చెత్తబుట్టలో పడేస్తుంటాం. కానీ, ఈ వ్యర్థమని పడేసే టీ పొడి మీ ఇంటి శుభ్రతకు, గాజు వస్తువులను మెరిపించడానికి, మొక్కల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని మీకు తెలుసా? ఇందులోని సహజ గుణాలు ఇళ్లలోని కష్టమైన పనులను ఇట్టే సులభం చేస్తాయి. కాబట్టి ఇకపై టీ… -
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
Cinnamon Plant: మార్కెట్లో దొరికే లావుపాటి దాల్చిన చెక్కను కొనడం మానేయండి. ఇంట్లోని కుండీలోనే సన్నగా, మంచి సువాసనలు వెదజల్లే దాల్చిన చెక్కను సులువుగా పెంచుకోవచ్చు. మన వంటింట్లో రకరకాల మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. బిర్యానీ ఆకు నుంచి జీలకర్ర, వాము వరకు ప్రతిదీ వంట రుచిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే చాలామంది వీటిని నేరుగా మార్కెట్ నుంచే తెచ్చుకుంటూ ఉంటారు. అందులో దాల్చిన చెక్క కూడా ఒకటి. టీ రుచిని మార్చాలన్నా,… -
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
How To Grow Moringa: ఇంట్లోనే ఆరోగ్యాన్ని పంచే మునగ చెట్టును పెంచడం ఇప్పుడు చాలా సులువు. కేవలం పూల కుండీలకే పరిమితం కాకుండా, మీ వంటింటికి ఉపయోగపడేలా ఏదైనా మొక్కను పెంచాలని ఆలోచిస్తుంటే మునుగ (డ్రమ్‌స్టిక్) సరైన ఎంపిక. దీని ఆకుల నుంచి కాయల వరకు అన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెద్దగా స్థలం లేకపోయినా, అపార్ట్మెంట్ల బాల్కనీలో లేదా మేడ మీద ఈ మొక్కను సులభంగా పెంచుకోవచ్చు. అయితే, మొక్క బాగా పెరిగి… -
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
How To Grow Black Pepper Plant In Pots: వంటగదిలో జీలకర్ర నుంచి బిర్యానీ ఆకు వరకు ఎన్నో రకాల మసాలా దినుసులు రుచిని పెంచడానికి వాడతాము. అందులో నల్ల మిరియాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. టీ పెట్టుకోవాలన్నా, కూరల్లో రుచి రావాలన్నా, లేదా చలికాలంలో వేడివేడిగా సూప్ తాగాలన్నా మిరియాలు తప్పనిసరి. కొద్దిగా మిరియాల పొడి వేస్తే చాలు, వంట రుచి పూర్తిగా మారిపోతుంది. సాధారణంగా అందరూ వీటిని మార్కెట్ నుంచే కొనుగోలు… -
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
Onion Peel Benefits: మనం రోజువారీ వంటల్లో కూరలు, పప్పులు, సలాడ్లలో ఉల్లిపాయలను విరివిగా ఉపయోగిస్తుంటాం. అయితే, ఉల్లిపాయ పొట్టును (తొక్కలను) ఏ మాత్రం ఆలోచించకుండా చెత్తబుట్టలో పడేస్తుంటాం. కానీ, ఉల్లిపాయ కంటే దాని పొట్టులోనే అత్యధికంగా యాంటీఆక్సిడెంట్లు, సల్ఫర్, పొటాషియం, కాల్సియం, ‘క్వెర్సెటిన్’ అనే జీర్ణక్రియకు తోడ్పడే అద్భుతమైన పోషక అంశం దాగి ఉన్నాయి. ఈ ఎండిన పొట్టు కేవలం చెత్త మాత్రమే కాదు, మీ ఇంట్లోని మొక్కలకు అత్యుత్తమ సహజ ఎరువుగా కూడా పనిచేస్తుంది.… -
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
Tulsi Care Tips: ఇంట్లో తులసి మొక్కను పెంచడం అనేది మన ఇళ్లలో సాధారణంగా కనిపిస్తుంది. బాల్కనీ, టెర్రస్ లేదా చిన్న కిచెన్ గార్డెన్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తులసి కుండీని పెట్టేస్తుంటాం. కానీ, తులసికి సరిగ్గా పక్కనే ఉంచే మరొక మొక్క దాని పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? నిజానికి ప్రతీ మొక్కకు నీరు, మట్టి, ఎండ, పోషకాల అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. కొన్ని మొక్కలకు ఎక్కువ తేమ కావాలి, మరికొన్ని… -
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
How to Grow Mint at Home from Cuttings: చలికాలంలో వేడివేడిగా ఏదైనా తింటున్నప్పుడు దానితో పాటు పుదీనా చట్నీ ఉన్నా, లేదా పెరుగన్నం, రాయతాలో కాస్త తాజా పుదీనా తురిమి వేసినా ఆ రుచే వేరు! పుదీనా మనం తినే తిండికి రెట్టింపు రుచినే కాదు, మంచి ఫ్రెష్‌నెస్ కూడా ఇస్తుంది. కానీ ఇంట్లో పుదీనా అయిపోగానే ప్రతీదానికీ మార్కెట్‌కి వెళ్లాల్సి వస్తుంది. కొన్నిసార్లు కాస్త ఎక్కువ పుదీనా తెస్తే, రెండు రోజుల్లోనే వాడిపోయి… -
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
How to Grow Rose Plant from Cuttings at Home: మీరు కూడా మీ ఇంట్లో చక్కటి గులాబీ మొక్కను పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య సమయం గులాబీ మొక్కలు నాటడానికి చాలా అనుకూలమైనది. దీని కోసం ప్రతిసారీ నర్సరీకి వెళ్లి కొత్త మొక్క కొనాల్సిన పనిలేదు. మీ ఇంట్లోగానీ, పొరుగువారి వద్ద లేదా స్నేహితుల ఇంట్లో ఉన్న ఆరోగ్యకరమైన గులాబీ మొక్క నుంచి ఒక చిన్న కొమ్మను కట్ చేసి తెచ్చుకుంటే…
తాజావార్తలు
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
iQOO Neo 12: 9000mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లేతో.. iQOO Neo 12 పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ లాంచ్!
-
Musheer Khan Record: 21వ శతాబ్దంలోనే మొదటిసారి.. ముషీర్ ఖాన్ అరుదైన ఘనత!
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
-
Bhuvneshwar Kumar: మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్.. భువనేశ్వర్ కుమార్‌పై మళ్లీ వేటు..?
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!