Home
Gardening Tips
Gardening Tips News
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
Tulsi Care Tips: ఇంట్లో తులసి మొక్కను పెంచడం అనేది మన ఇళ్లలో సాధారణంగా కనిపిస్తుంది. బాల్కనీ, టెర్రస్ లేదా చిన్న కిచెన్ గార్డెన్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తులసి కుండీని పెట్టేస్తుంటాం. కానీ, తులసికి సరిగ్గా పక్కనే ఉంచే మరొక మొక్క దాని పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? నిజానికి ప్రతీ మొక్కకు నీరు, మట్టి, ఎండ, పోషకాల అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. కొన్ని మొక్కలకు ఎక్కువ తేమ కావాలి, మరికొన్ని… -
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
How to Grow Mint at Home from Cuttings: చలికాలంలో వేడివేడిగా ఏదైనా తింటున్నప్పుడు దానితో పాటు పుదీనా చట్నీ ఉన్నా, లేదా పెరుగన్నం, రాయతాలో కాస్త తాజా పుదీనా తురిమి వేసినా ఆ రుచే వేరు! పుదీనా మనం తినే తిండికి రెట్టింపు రుచినే కాదు, మంచి ఫ్రెష్‌నెస్ కూడా ఇస్తుంది. కానీ ఇంట్లో పుదీనా అయిపోగానే ప్రతీదానికీ మార్కెట్‌కి వెళ్లాల్సి వస్తుంది. కొన్నిసార్లు కాస్త ఎక్కువ పుదీనా తెస్తే, రెండు రోజుల్లోనే వాడిపోయి… -
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
How to Grow Rose Plant from Cuttings at Home: మీరు కూడా మీ ఇంట్లో చక్కటి గులాబీ మొక్కను పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య సమయం గులాబీ మొక్కలు నాటడానికి చాలా అనుకూలమైనది. దీని కోసం ప్రతిసారీ నర్సరీకి వెళ్లి కొత్త మొక్క కొనాల్సిన పనిలేదు. మీ ఇంట్లోగానీ, పొరుగువారి వద్ద లేదా స్నేహితుల ఇంట్లో ఉన్న ఆరోగ్యకరమైన గులాబీ మొక్క నుంచి ఒక చిన్న కొమ్మను కట్ చేసి తెచ్చుకుంటే… -
Green Chilli Plant: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సింపుల్‌గా ఇంట్లోనే పచ్చిమిర్చి సాగు.. 2 నెలల్లో కాయలు గ్యారంటీ!
Green Chilli Plant: ఇకపై మీ వంటింట్లో పచ్చిమిర్చి అయిపోతే వెంటనే మార్కెట్‌కు పరుగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఇంట్లోనే చిన్న కుండీలో పచ్చిమిర్చి మొక్కను సింపుల్‌గా పెంచుకోవచ్చు. దీని కోసం మీరు మార్కెట్ నుంచి ప్రత్యేకంగా విత్తనాలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లో ఉన్న పండిన పచ్చిమిర్చి నుంచే విత్తనాలు తీసుకుని పచ్చి మొక్కలు పెంచొచ్చు. సరైన పద్ధతిలో పెంచితే రెండు నెలల్లోనే మీ ఇంటి కుండీ నుంచి కారం కారం పచ్చిమిర్చిని కోసుకోవచ్చు. మీ… -
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
Flower Plants: వర్షాకాలం అంటే కేవలం వేడి వేడి వంటకాలు, పానీయాలను ఆస్వాదించే సమయం మాత్రమే కాదు.. గార్డెనింగ్‌కు కూడా ఎంతో అనుకూలమైన సీజన్. ముఖ్యంగా ఆగస్టు నెలలో వాతావరణంలో తేమ ఉండటంతో మొక్కలు వేగంగా ఎదగడానికి మంచి పరిస్థితులు ఏర్పడతాయి. వర్షాలు మొదలవగానే చెట్లు, మొక్కల్లో కొత్త చిగుళ్లు రావడం, పచ్చదనం పెరగడం కనిపిస్తుంది. దీంతో ఇంటి బాల్కనీ లేదా గార్డెన్‌ను పూలతో అందంగా అలంకరించుకొనేందుకు మంచి సమయం. ఈ సీజన్లో మట్టిలో సహజంగానే తేమ… -
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
Kitchen Hacks : సాధారణంగా అరటిపండు తిన్న తర్వాత దాని తొక్కను మనం ఏమాత్రం ఆలోచించకుండా చెత్తబుట్టలో పడేస్తుంటాం. అయితే, ఆ అరటి తొక్కను బేకింగ్ సోడాతో కలిపి ఉపయోగించే ఒక సులభమైన చిట్కా ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ రెండింటి కాంబినేషన్లో పెద్దగా రసాయన మార్పులు ఏవీ జరగవు, కానీ తొక్కలపై ఉండే జిగురు, మురికి పూర్తిగా తొలగిపోతాయి. దీనివల్ల ఆ తొక్కలను వివిధ రకాల గృహ అవసరాలకు అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.… -
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
Rainy Season Tips : వర్షాకాలం రాగానే నేలలో తేమ పెరిగి వానపాములు ఎక్కువగా బయటకు వస్తుంటాయి. నిజానికి నేలను సారవంతం చేయడంలో, మట్టిని సడలించడంలో వానపాములు ప్రకృతి ప్రసాదించిన మిత్రులుగా పనిచేస్తాయి. అయినప్పటికీ ఇళ్ల ప్రాంగణాల్లో, పచ్చిక బయళ్లలో లేదా పూల కుండీలలో ఇవి పరిమితికి మించి కనిపిస్తే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మార్కెట్లో దొరికే ఘాటైన రసాయనాల జోలికి వెళ్లకుండా మన ఇంట్లో లభించే వస్తువులతోనే వీటిని సహజ సిద్ధంగా నివారించవచ్చు. వానపాములను నివారించే… -
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
Gardening Tips : గులాబీ మొక్కలు నిస్సందేహంగా మన బాల్కనీకి లేదా తోటకి ప్రత్యేకమైన అందాన్ని చేకూరుస్తాయి. అయితే, చాలా మందికి తెలియకుండా చేసే కొన్ని సాధారణ సంరక్షణ లోపాలు మొక్కను బలహీనపరిచి, పూల దిగుబడిని తగ్గించడమే కాకుండా కొన్నిసార్లు మొక్క చనిపోవడానికి కూడా కారణమవుతాయి. మీ గులాబీ మొక్క సరిగ్గా పూయకపోయినా లేదా ఆకులు వాడిపోతున్నా, మీరు కింద పేర్కొన్న 4 ప్రధాన తప్పులలో ఒకదాన్ని చేస్తుండవచ్చు. వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు చూద్దాం. అతిగా… -
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
5 Best Indoor Plants : ఈ రోజుల్లో ఇంట్లో మొక్కలు పెంచడం ఒక పెద్ద ట్రెండ్‌గా మారింది. ఇది ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, గాలిని శుద్ధి చేస్తుంది , మానసిక ఒత్తిడిని తగ్గించి మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ముఖ్యంగా నేటి యువతరం మట్టితో పని లేకుండా, కేవలం శుభ్రమైన నీటిని ఉపయోగించి మొక్కలను పెంచడానికి తెగ ఇష్టపడుతున్నారు. ఈ మోడ్రన్ పద్ధతినే ‘హైడ్రోపోనిక్స్’ అంటారు. మట్టి లేకపోవడం వల్ల ఇల్లు అస్సలు మురికి… -
Gardening Tips: ఇంటి గార్డెన్లో ఈ 5 పండ్ల మొక్కలను నాటండి.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి!
కోవిడ్ మహమ్మారి అనంతరం ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. చాలా మంది మంచి ఆహరం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కూరగాయలు, మాంసంతో పాటుగా పండ్లను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యం కోరుకున్నట్లతే.. మీ ఇంటి గార్డెన్లో ఈ 5 పండ్ల చెట్లను నాటుకుంటే సరిపోతుంది. నాటిన చెట్లు కాస్త పెద్దయ్యాక మీరు పండ్లు కొనడానికి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీరు గార్డెన్‌లోనే తాజా పండ్లను కోసుకోవచ్చు. దాంతో ఆరోగ్యంతో పాటు…
తాజావార్తలు
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి