మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. నాగబాబు తనయుడి గా మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా ముకుంద తో బాగానే ఆకట్టుకున్నాడు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. ఆ సినిమా తరువాత వరుణ్ తేజ్ సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుని టాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో అతిరధ మహారథులే నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, కన్నడ సూపర్ హీరో ఉపేంద్ర, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ..…