ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు కనీసం సెమీస్ కు కూడా చేరుకోకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీతో జట్టు హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ ను ఆ స్థానంలో నియమించింది బీసీసీఐ. అయితే తాజాగా ద్రావిడ్ ను హెడ్ కోచ్ గా ఎందుకు ఎంపిక చేసారు అని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని ప్రశ్నించగా..…
వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను భారతదేశంలో జరుపగలుతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే నిన్న ఐపీఎల్ 2021 లో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గంగూలీ టైటిల్ ను అందించాడు. అయితే ఈ ఏడాది ఇండియాలో ప్రారంభమైన ఐపీఎల్ 2021 కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పది యూఏఈ లో జరిగింది. కానీ వచ్చే ఏడాది ఐపీఎల్ 2022 ను భారత్ లోనే జరపాలని…