బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన “గంగూబాయి కతియావాడి” ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 25న విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. కరోనా తర్వాత బాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యి, రికార్డ్ సృష్టించిన ఈ మూవీ ఏప్రిల్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా ఈ టాప్…