మనోజ్ బాజ్ పాయ్, నవాజుద్దీన్ సిద్దీఖీ, పంకజ్ త్రిపాఠీ… ఈ ముగ్గురి పేర్లు చెప్పగానే… వెంటనే ఎవరికైనా అనురాగ్ కశ్యప్ ‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్’ గుర్తుకు వస్తుంది. రియలిస్ట్ సినిమా లవ్వర్స్ కి ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకం ఆ సినిమా. అందులో మనోజ్ బాజ్ పాయ్, నవాజుద్దీన్ సిద్ధీఖీ, పంకజ్ త్రిపాఠీ పోటీ పడి నటించారు. అయితే, త్వరలో వీరు ముగ్గుర్నీ ఒకేసారి తెరపై చూడవచ్చు! మనోజ్, పంకజ్, నవాజుద్దీన్ కలసి నటించింది మూవీ కాదు. చిన్న…