Home
Ganesh Visarjan
Ganesh Visarjan News
-
Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
Ganesh Immersion: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు, జీహెచ్ఎంసీ, జలమండలి, టీజీఎస్ ఆర్టీసీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు, గణేష్ విగ్రహాలు తరలివచ్చే అవకాశం ఉండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు, ప్రత్యేక బందోబస్తు, రవాణా ఏర్పాట్లు చేశారు. చార్మినార్, బేగం బజార్, గోషామహల్ ప్రాంతాల నుంచి వచ్చే గణేష్ విగ్రహాలకు MJ మార్కెట్ మీదుగా హుస్సేన్ సాగర్ వైపు మార్గం ఏర్పాటు చేశారు. బాలాపూర్, చంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా విగ్రహాలు కూడా… -
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
Ganesh Chaturthi 2026: భారతదేశమంతటా ఎంతో వైభవంగా జరుపుకొనే గణేష్ చతుర్థి వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ పండగ కోలాహలం, భక్తుల ఉత్సాహం వేరే స్థాయిలో ఉంటుంది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథితో ఈ పది రోజుల గణేశోత్సవాలు ప్రారంభమవుతాయి. మన ఇళ్లలోకి ఆ గణపతి బప్పాను ఆహ్వానించడానికి భక్తులంతా చాలా ఆతురుతతో ఎదురుచూస్తుంటారు. అయితే, ఈసారి వినాయక చతుర్థి సెప్టెంబర్ 14న వస్తుందా లేక 15న వస్తుందా… -
HYDRAA : గణేష్ నిమజ్జనాలపై ఫేక్ ప్రచారం.. రంగనాథ్ క్లారిటీ..!
HYDRAA : హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా స్పందించారు. హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన చెరువుల్లో విగ్రహాల నిమజ్జనం చేయడానికి వీల్లేదంటూ వస్తున్న వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. ఎన్టీవీ (NTV) ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ప్రజలు ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కాప్రా చెరువు మినహా అన్నింటిలో నిమజ్జనాలు నగర పరిధిలోని ఒక్క కాప్రా చెరువు మినహా… -
Mumbai: బీచ్ శుభ్రం చేసిన అక్షయ్ కుమార్, అమృత ఫడ్నవీస్
ముంబైలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ గణేష్ నిమజ్జనం సందర్భంగా బీచ్ లో పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్, అక్షయ్ కుమార్, బీఎంసీ కమిషనర్ డాక్టర్ భూషణ్ గగ్రాని పరిశుభ్రతా ప్రచారంలో పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా చెత్త పరిమాణం… -
CM Reventh: ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవాలు.. హర్షం వ్యక్తం చేసిన సీఎం!
CM Reventh: హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలుచేసి ఘన వీడ్కోలు పలికారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తొమ్మిది రోజులపాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ… -
Tankbund : “ట్యాంక్‌బండ్ వద్ద ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం భవ్య ఏర్పాట్లు”
-
Mumbai: కోటి మందిని చంపేస్తాం.. నిమజ్జనం వేళ ముంబైకు బాంబ్ బెదిరింపులు
గణేష్ నిమజ్జనం వేళ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ బాంబ్ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 34 వాహనాల్లో ఆర్డీఎక్స్ పెట్టినట్లుగా వాట్సాప్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు బెదిరింపు వచ్చింది. -
Ganesh Immersion: అటు బాలాపూర్.. ఇటు ఖైరతాబాద్.. రూట్‌మ్యాప్ విడుదల చేసిన సీపీ ఆనంద్..
Ganesh Immersion: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో కీలక ఘట్టమైన నిమజ్జనానికి సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. -
Top Headlines @5PM : టాప్ న్యూస్
వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు సహాయక చర్యలు.. సీఎం సమీక్ష వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు అందుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.. సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి భారీవర్షాలు, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా కలెక్టర్లు.. అధికారులకు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.. వరద ముంపుపై ఎన్యుమరేషన్ రేపు సాయంత్రానికి… -
Gadwal Vijayalaxmi : గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనానికి జీఎహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసిందని, నగరంలో గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్దలతో.. ప్రశాంత వాతావరణంలో జరుపుకకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంలో బాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు మేయర్ వెల్లడించారు. జీహెచ్ఎంఎసీ ప్రతి ఏటా నిమజ్జనం కొరకు తమ సమీప ప్రాంతంలో నిమజ్జన కొలనులను (పాండ్) లను 73 లోకేషన్లలో వివిధ రకాలైన పాండ్ లను ఏర్పాటు చేసారు. ముఖ్యంగా బేబీ…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?