హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈసారి శోభాయాత్రలు సుమారు 303 కిలోమీటర్ల మేర కొనసాగనుండటంతో, పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 30 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. అదనంగా 160 యాక్షన్ టీంలు సిద్ధంగా ఉంచగా, ప్రజల భద్రత కోసం 13 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. GHMC కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తూ నగరంలో 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులు సిద్ధం…
గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హుస్సేన్‌సాగర్, ప్రధాన చెరువుల్లో బేబీ పాండ్స్‌తో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈసారి 90 వేల గణేష్ విగ్రహాలను ప్రతిష్టించారు. breaking news, latest news, telugu news, ganesh visarjan hyderabad, ghmc