నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ `భగవంత్ కేసరి`. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.అలాగే బాలయ్య కూతురు పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది. వినాయక చవితి సందర్బం గా ఈ సినిమా నుంచి మేకర్స్ గణేష్ ఆంథమ్ ని విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం గణేష్ ఆంథమ్ పూర్తి లిరికల్ వీడియోని విడుదల…