Gaandeevadhari Arjuna: వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గాంఢీవదారి అర్జున. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమ చిత్ర యూనిట్ కు బుల్లెట్ లాంటి ప్రశ్నలు సంధించి వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు. ఇక వరుణ్ తేజ్…