బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్న సినిమా ‘గణపత్’. ఒక ఫ్రాంచైజ్ లా రూపొందుతున్న ‘గణపత్’ నుంచి పార్ట్ 1 అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకి రానుంది. హైఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని వికాస్ భల్ డైరెక్ట్ చేస్తున్నాడు. గణపత్ సినిమా పార్ట్ 1ని అక్టోబర్ 20కి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన…
దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వర రావు, లియో, ఘోస్ట్ సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. వీటిలో బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి తప్ప మిగిలిన అన్ని సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ ని ద్రుష్టిలో పెట్టుకోని మల్టీలాంగ్వేజస్ లో రిలీజ్ అవుతున్నవే. కర్ణాటకలో శివనా ఘోస్ట్… కోలీవుడ్ లో దళపతి విజయ్ లియో సినిమా బాక్సాఫీస్ ని పోటీ లేకుండా కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ. ఇక…