విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన గామి సినిమా మహా శివరాత్రి సందర్భంగా గతేడాది మార్చి8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాందిని చౌదరి, అభినయ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాను క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించాలని మొదలు పెట్టారు. 40 శాతం షూటింగ్ అయ్యాక సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ టేకప్ చేసి మంచి బడ్జెట్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్…