గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసింది. ఫస్డ్ డే ఊహించని వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ డే పోస్టర్స్ పరంగా చూస్తే గేమ్ ఛేంజర్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హెయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటి…