మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ఎప్పుడు బయటకి వస్తుంది అంటే సమాధానం తెలియదు, గ్లిమ్ప్స్ బయటకి వస్తుందా అంటే అది దిల్ రాజుకి కూడా తెలియదు. పోనీ కనీసం గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ అయినా చెప్పండి అంటే దానికి సమాధానం డైరెక్టర్ శంకర్ కైనా సమాధానం తెలుసో…