మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా అనౌన్స్మెంట్ తోనే భారీ బజ్ ని జనరేట్ చేసింది. ప్రాపర్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న గేమ�