మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఫైనల్‌గా మరో పది రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర అసలు సిసలైన గేమ్ స్టార్ట్ కాబోతోంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుండగా ఇప్పటికే ప్రమోషన్స్ స్సీడప్ చేశారు మేకర్స్. జనవరి 1, 2 తేదీల్లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఉండనుంది. ఆ తర్వాత ఏపిలోని రాజమండ్రిలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ జనవరి 4న లేదా 5న రాజమండ్రిలో…