మెగా అభిమానుల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. మావెరిక్ చిత్ర నిర్మాత శంకర్ షణ్ముఖం డైరక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు. ఇప్పటికే మొదటి పాట ‘జరగండి జరగండి’ సాంగ్ అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా రెండో పాట ‘రా మచ్చా.. మచ్చా’ సైతం అభిమానులను ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ యాక్షన్…
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరాలు లేవు. తండ్రికి తగ్గ తనయుడిగా డ్యాన్స్ లు, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయనకు తాజాగా అరుదైన గౌరవం దక్కనుంది.
Sailesh Kolanu Responds on Directing Game Changer Movie: రాం చరణ్, శంకర్ కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమా హిట్ సిరీస్ దర్శకుడు సైలేష్ కొలను చేతిలోకి వెళ్లిందని గత ఏడాది జూలై సమయంలో ప్రచారం జరిగింది. శంకర్ అప్పుడు ఇండియన్ 2 హడావుడిలో ఉండడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడా? అని జోరుగా కామెంట్స్ కూడా వినిపించాయి. తర్వాత శంకర్ మళ్ళీ షూట్ లో జాయిన్ కావడంతో ఆ…