దిల్ రాజు తమ్ముడు శిరీష్ గేమ్ ఛేంజర్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మారింది. ఎప్పుడు మీడియాతో మాట్లాడని శిరీష్ తొలిసారి ఇచ్చిన ఇంటర్వ్యూ పలు వివాదాలకు దారి తీసింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ దిల్ రాజు ఆయన తమ్ముడు శిరీష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై నిర్మాత దిల్ రాజు తమ్మడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసారు. Also Read : Naga Vamsi…