Gautam Gambhir Joins KKR Ahead of IPL 2024: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్‌బై చెప్పారు. మళ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)లో తిరిగి చేరుతున్నాని అధికారికంగా ప్రకటించారు. గంభీర్ నిర్ణయాన్ని కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ స్వాగతించారు. ఐపీఎల్ 2024లో తమ జట్టుకు మెంటార్‌గా సేవలు అందిస్తారని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ బుధవారం ప్రకటించారు. లక్నో…