Gautam Gambhir About Team India Batting: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది. బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బంగ్లాతో కాన్పూర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. వర్షం కారణంగా రెండున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. రోహిత్ సేన దూకుడు కారణంగా అద్భుత విజయం సాధించింది. కివీస్‌తో సిరీస్‌లో కూడా అలానే ఆడతారా? అని అందరిలో ఆసక్తి నెలకొంది.…