‘టాక్సీవాలా’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన అచ్చ తెలుగమ్మాయి ప్రియాంక జువాల్కర్. ఈ సినిమా హిట్ తరువాత అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తాయి.. అయినా అమ్మడు ఏవి పడితే అవి ఎంచుకోకుండా చాలా సెలెక్టీవ్ గా ఎంచుకొని విజయాలను అందుకొంటుంది. ఎస్ఆర్ కల్యాణమండపం, తిమ్మరుసు చిత్రాలు అలాంటివే .. ఇక తాజాగా మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. లేడీ డైరెక్టర్ సంజనారావు దర్శకత్వంలో క్రియా ఫిల్మ్ కార్పొరేషన్ – కల్కి ప్రొడక్షన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న…
శ్రియా సరన్, నిత్యామీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గమనం’. ఈ మూవీ ద్వారా సుజనారావు దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయాలని తొలుత నిర్మాతలు రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్. ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్ 10వ తేదీన కేవలం తెలుగు వర్షన్ ను మాత్రమే విడుదల చేయబోతున్నారు. మూడు…