Home
Galle Test
Galle Test News
-
India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
India vs Sri Lanka Test: భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్టు ఆగస్టు 23న కొలంబోలోని ఎస్ఎస్సీ మైదానంలో ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్పిన్ బౌలింగ్ విభాగంలో తుది జట్టుపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గాలే టెస్టులో కేవలం ఒక వికెట్ మాత్రమే తీసిన కుల్దీప్ యాదవ్ స్థానంపై ప్రశ్నలు తలెత్తుతుండగా.. మరోవైపు మానవ్ సుతార్ అద్భుతంగా 10 వికెట్లు తీయడం, సారాంశ్ జైన్ జట్టులోకి రావడం ఈ పోటీని… -
Ind Vs SL: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ ఘన విజయం.. శ్రీలంక చిత్తు చిత్తు..
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత క్రికెట్ జట్టు 165 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. చారిత్రాత్మక గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆతిథ్య జట్టును భారత్ పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగుల భారీ స్కోరు సాధించి మ్యాచ్‌పై పట్టు సాధించింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తన మార్కు కౌంటర్ ఎటాకింగ్ గేమ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పగా, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్… -
IND vs SL 1st Test: గాలె టెస్ట్‌లో భారత్‌కు షాక్.. రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే చేతులెత్తేశారు..
IND vs SL 1st Test: గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. నాలుగో రోజు ఆటలో భారత బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో 193 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అయితే, శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 462 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 178 పరుగుల ఆధిక్యం లభించింది.… -
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
Devdutt Padikkal Rare Test Record: టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత సాధించాడు. విదేశీ గడ్డపై ఓ టెస్టు మ్యాచ్‌లో మూడో స్థానంలో 200కు పైగా పరుగులు చేసిన భారత బ్యాటర్లలో మూడో ఆటగాడిగా నిలిచాడు. శ్రీలంకతో గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రాణించడంతో పడిక్కల్ ఈ రికార్డు అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 230 బంతుల్లో 167 పరుగులు చేసిన పడిక్కల్.. రెండో ఇన్నింగ్స్‌లో 75 బంతుల్లో 44 రన్స్ చేశాడు.… -
Star Batter: ఆ ప్లేయర్‌కు ఏమైంది..? అకస్మాత్తుగా ఆట మధ్యలో వెళ్లిపోయిన స్టార్ బ్యాటర్..
గాలే వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ నాల్గో రోజు ఆటలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక సీనియర్ బ్యాటర్, 36 ఏళ్ల దినేష్ చండీమాల్ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు. నాలుగో రోజు తొలి సెషన్లో బావుండ్రీ వద్ద బంతిని నిరోధించే క్రమంలో డైవ్ చేయడంతో ఆయన కుడి భుజం, మెడ భాగంలో బలమైన దెబ్బ తగిలింది. గ్రౌండ్లోకి వచ్చిన శ్రీలంక జట్టు ఫిజియో, వైద్యులు ప్రాథమికంగా పరిశీలించినప్పటికీ నొప్పి… -
IND vs SL: భారత్ స్పిన్ ఉచ్చులో పడ్డ శ్రీలంక బ్యాటర్స్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే.?
IND vs SL: గాలే వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. భారత స్పిన్నర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు చేరుతున్నారు. మూడో రోజు తొలి సెషన్ లంచ్ సమయానికి శ్రీలంక 28 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే ఇంకా 363 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 462 పరుగుల… -
IND Vs SL: మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్.. రెండో రోజు ముగిసిన ఆట..
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 460/9 వద్ద నిలిచింది. ఈ రోజు వర్షం వల్ల ఆట ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, టీమిండియా బౌండరీలతో భారీ స్కోరు దిశగా సాగింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన దేవదత్ పడిక్కల్ రోజు ముగిశాక తన ప్రదర్శనపై స్పందించాడు. టెస్టు కెరీర్లో తొలి సెంచరీ మార్కును అందుకోవడం చాలా ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని, గత రెండేళ్లుగా ఈ క్షణం కోసం ఎంతో కష్టపడ్డానని తెలిపాడు.… -
Sarfaraz Khan: ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు.. అయినా తగ్గేదేలే.. మ్యాచ్ ఆసాంతం సర్ఫరాజ్ ఏం చేశాడంటే!
Sarfaraz Khan Training: శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టులో చోటు దక్కకపోయినా దేశవాళీ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ మాత్రం అస్సలు నిరాశ చెందలేదు. ఎప్పటిలానే తన సాధనను కంటిన్యూ చేశాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం (ఆగష్టు 15) ప్రారంభమైన ఈ మ్యాచ్ తొలి రోజున టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రాక్టీస్ చేశాడు. లంచ్, టీ బ్రేక్‌లను కూడా వదలకుండా సర్ఫరాజ్ తన ఆటను మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించుకున్నాడు. ఒకవేళ… -
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఏమైంది.. బ్యాటింగ్ చేస్తూ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్..
శ్రీలంకతో గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధశతకం సాధించిన తర్వాత అనూహ్యంగా ‘రిటైర్డ్ హర్ట్’గా మైదానాన్ని వీడటం అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిలకడగా బ్యాటింగ్ చేస్తూ 77 పరుగులు చేసిన రాహుల్, మ్యాచ్ మధ్యలోనే కండరాలు పట్టేయడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఉక్కపోత, తీవ్రమైన అలసట కారణంగా అతనికి కుడి చేయి, ఎడమ చేతి వేళ్లలో క్రాంప్స్ రావడంతో పాటు నడవడానికి కూడా… -
IND Vs SL: శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన పడిక్కల్.. సెంచరీ పూర్తి..
శ్రీలంకతో గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత శతకంతో చెలరేగాడు. లంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ మైదానం నలువైపులా కంటిపాపలాంటి షాట్లతో అలరించిన పడిక్కల్, కేవలం 134 బంతుల్లోనే తన సెంచరీ మైలురాయిని అందుకున్నాడు. శతకంలో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో పడిక్కల్ వేగంగా పరుగులు సాధించి భారత్‌కు భారీ స్కోరు దిశగా గట్టి పునాది వేశాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!