పారిస్‌లోని లౌవ్రే మ్యూజియం నుండి నెపోలియన్ కాలం నాటి తొమ్మిది విలువైన ఆభరణాలను చోరీకి గురయ్యాయి. దొంగలు చైన్సాలు, డిస్క్ కట్టర్లను ఉపయోగించి కేవలం నాలుగు నిమిషాల్లోనే దొంగిలించారు. నేరం చేసిన తర్వాత, నిందితులు తమ మోటార్ సైకిళ్లపై పారిపోయారు. ఈ సంఘటన తర్వాత లౌవ్రే మ్యూజియం చాలా రోజులు మూసివేయబడుతుందని ప్రకటించారు. Read Also:Truck Loses Control: డివైడర్ ను ఢీకొట్టుకుంటూ.. జనాలపైకి దూసుకొచ్చిన ట్రక్.. లౌవ్రే మ్యూజియంలోకి చైన్సాలతో సాయుధులైన దొంగలు ప్రవేశించి.. నెపోలియన్…